Phone: +91 9000200717, +91 9618182456
Email: info@kalabhairava.in


ఆకలి వద్దకే అన్నప్రసాదం

Mobile Van Food Distribution

Kalabhirava Anugraha Siddhirastu....

#World Famous Swarnakarshana Bhairava temple.

ప్రపంచంలోనేఏకైక లక్ష్మి కుబేరస్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం రాజమండ్రి .


భక్తులే వారి స్వహస్తలతో అభిషేకం, దూప హారతి, దీప హారతి నిర్వహించుకు నే అద్భుతమైన సదావకాశం.. ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో దర్శించిన భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో మొట్టమొదటి మహా పుణ్య క్షేత్రము. #ప్రతీ పౌర్ణమి రోజు మంత్రోపదేశం: భారతీయుల ప్రాచీన భైరవతత్వం.